సంతోషం అనేది మనం కోరుకున్నవన్నీ లభించడంలో లేదు, మనకు ఉన్నదానితో తృప్తి చెందడంలో ఉంది. కష్టాలు మనల్ని పడగొట్టడానికి కాకుండా, మనలోని దాగివున్న శక్తినే పరిచయం చేయడానికి వస్తాయి. కాబట్టి ఓటమిని చూసి భయపడకుండా, నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగడమే విజయానికి అసలైన రహస్యం.
వార్తలు
మంచిమాట: నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగడమే విజయానికి రహస్యం
Advertisement
Advertisement
Advertisement


