హైదరాబాద్: 28°C
వార్తలు

నిధుల విడుదలపై బీజేపీ డిమాండ్

Advertisement

TG: ఉపాధి హామీ పథకం కింద కేంద్రం తన 60 శాతం వాటాగా రూ.3,820 కోట్లు మంజూరు చేసిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా (రూ.2,200 కోట్లు) విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని మండిపడ్డారు. ఇప్పటికైనా విమర్శలు మాని, వెంటనే రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement