హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం

Advertisement

TG: రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, 'తరుణి' స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాల్య వివాహాల దుష్పరిణామాలపై ‘బాల్య వివాహం-బతుకు ఆగం’ నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Advertisement