TG: పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు తెలంగాణకు "ది ఇంక్లూసివ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్" జాతీయ అవార్డు లభించింది. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే-2026 సదస్సులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీరెడ్కో ఎండీ అనిల ఈ అవార్డును అందుకున్నారు.
వార్తలు
తెలంగాణకు జాతీయ అవార్డు
Advertisement
Advertisement
Advertisement


