హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 16: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1905: మల్లాది రామకృష్ణశాస్త్రి జననం
➢ 1949: సంస్కృత పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జననం 
➢ 1917: తెలుగు కవి, పండితుడు నముడూరు అప్పలనరసింహం జననం
➢ 1978: చలనచిత్ర నటి సుప్రియ యార్లగడ్డ జననం
➢ 1975: కథారచయిత ఇచ్ఛాపురపు రామచంద్రం జననం
➢ అంతర్జాతీయ జలపాత దినోత్సవం 

Advertisement

Advertisement