TG: శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలు గౌరవప్రదంగా జీవించేలా తెలంగాణ కారాగార శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఖైదీలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో సాంకేతిక శిక్షణ ఇచ్చి, ఉపాధి మార్గాలు చూపుతారు.ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జైళ్ల శాఖ డీజీ సౌమ్య తెలిపారు.
వార్తలు
చర్లపల్లి జైలులో ఐటీఐ ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


