TG: న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ న్యాయవాదులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించాలన్న డిమాండ్‌తో జూన్ 17న హైకోర్టు వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది.
వార్తలు
హైకోర్టులో నిరసనలకు పిలుపు
Advertisement
Advertisement
Advertisement


