హైదరాబాద్: 28°C
వార్తలు

NCERT కీలక నిర్ణయం

Advertisement

సింధు లోయ నాగరికతకు చెందిన 'డ్యాన్సింగ్ గర్ల్' బొమ్మను మార్చడంపై వచ్చిన వివాదానికి NCERT ముగింపు పలికింది. విద్యావేత్తల ఆగ్రహంతో తప్పు దిద్దుకుంటూ, మార్చిన చిత్రాన్ని తొలగించి అసలైన చారిత్రక శిల్పం ఫోటోను తిరిగి చేర్చనున్నట్లు ప్రకటించింది. డిజిటల్ పుస్తకాలు, ప్రింట్ కాబోయే పుస్తకాలలోనూ అసలు చిత్రమే ఉంటుందని డైరెక్టర్ దినేష్ సక్లానీ స్పష్టం చేశారు.

Advertisement

Advertisement