భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీనిని పరీక్షించారు. అన్ని లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో చేరుకుందని రక్షణ శాఖ తెలిపింది. 'ఆత్మనిర్భర భారత్' లక్ష్యానికి ఈ విజయం పెద్ద ఊపునిచ్చింది.
వార్తలు
విజయవంతంగా LRLACM క్షిపణి ప్రయోగం
Advertisement
Advertisement
Advertisement


