UPSC సివిల్స్ ప్రిలిమ్స్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. మే 24న దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 5.46 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
వార్తలు
సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement


