భారతీయులు తరాలు మారుతున్నా ఒకే విశిష్ట మార్గంలో పయనిస్తున్నారని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'బీఎంఎల్ ముంజాల్ అవార్డ్స్-2026' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం అంటే కేవలం భౌగోళిక సరిహద్దుల భూభాగం కాదని, అదొక ఉన్నతమైన జీవన విధానమని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, అంతర్గత స్వభావాన్ని తెలుసుకున్నప్పుడే భారతదేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
వార్తలు
'తరాలు మారినా భారతీయుల మార్గం ఒక్కటే'
Advertisement
Advertisement
Advertisement


