దేశంలో పవన విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి 'WT-MARUT' పోర్టల్‌ను ప్రారంభించింది. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే-2026 సదస్సులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిని ఆవిష్కరించారు. 2030 నాటికి 100 గిగావాట్ల పవన విద్యుత్ సాధనే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది. ఈ పోర్టల్ ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరిగి, తయారీదారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
వార్తలు
దేశంలో తొలి 'విండ్ సప్లై చైన్ పోర్టల్' ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


