హైదరాబాద్: 28°C
వార్తలు

SSC కీలక అప్‌డేట్..!

Advertisement

దేశవ్యాప్తంగా 25,487 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు జరిగిన సీబీటీ పరీక్షల ప్రాథమిక 'కీ', రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే..అభ్యర్థులు జూన్ 15 నుంచి జూన్ 20 వరకు నిర్ణీత రుసుము చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

Advertisement