WGL: హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు అమల్లో ఉన్నప్పటికీ WGL భద్రకాళి దేవాలయ సమీపంలోని చెరబండ రాజు కాలనీలో తమ గుడిసెలను అధికారులు అక్రమంగా తొలగించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు సోమవారం SC, ST కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్ చైర్మన్ ఈ నెల 20న స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపడతానని హామీ ఇచ్చారు.
వార్తలు
గుడిసెలు తొలగింపు SC, ST కమిషన్‌కు ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


