హైదరాబాద్: 28°C
వార్తలు

కీర్తి చక్ర పురస్కార గ్రహితకు CM రూ.48లక్షల చెక్

Advertisement

కేంద్ర ప్రభుత్వం నుండి 'కీర్తి చక్ర' పురస్కారం అందుకున్న తమిళనాడుకు చెందిన లాన్స్ నాయక్ తిరు ఎ. మీనాక్షి సుందరంను ఆ రాష్ట్ర సీఎం విజయ్ ఘనంగా సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున ఆయనకు రూ.48 లక్షల నగదు బహుమతి చెక్కును సీఎం అందజేశారు. దేశ రక్షణలో మీనాక్షి సుందరం చూపిన ప్రతిభను కొనియాడారు.

Advertisement

Advertisement