కుటుంబ కలహాల వల్ల యుక్త వయసులో విడిపోయిన ఓ జంట 48 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కటయింది. బీహార్‌కు చెందిన లలన్ మిశ్రా, నిర్మలాదేవిలకు 1977లో పెళ్లయింది. మనస్పర్థలతో భార్య ఇద్దరు పిల్లలతో వెళ్లిపోగా, భర్త ఎంత వెతికినా దొరకలేదు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఆమె పోలీసుల సాయంతో భర్త వద్దకు వచ్చింది. మొదట ఎవరూ గుర్తుపట్టకపోయినా, చేతిపై ఉన్న టాటూ ఆధారంగా భర్త గుర్తుపట్టి ఆనందబాష్పాలతో భార్యను హత్తుకున్నారు.
వార్తలు
48 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒక్కటైన జంట
Advertisement
Advertisement
Advertisement


