హైదరాబాద్: 28°C
వార్తలు

శివపారాశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు

Advertisement

SRCL: సోమావతి అమావాస్యను పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివపారాశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం చేశారు. పళ్లు, పుష్పాలతో స్వామికి అలంకరణ చేశారు. "ఓం నమః శివాయ" నామస్మరణతో పీఠం ప్రాంగణం ప్రతిధ్వనించింది. మహిళలు స్వహస్తాలతో అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Advertisement