హైదరాబాద్: 28°C
వార్తలు

బస్టాండ్‌లో ట్రాఫిక్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ

Advertisement

గుంటూరు నగరంలోని ప్రధాన రద్దీ ప్రాంతమైన బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ పరిస్థితులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్ల డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Advertisement