హైదరాబాద్: 28°C
వార్తలు

ఎగువ మానేరు ప్రాజెక్టు రక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం

Advertisement

SRCL: గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు రక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నర్మల గెస్ట్ హౌస్‌లో సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 9వ ప్యాకేజీ కాలువ పనులు పూర్తి చేసి 21 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. పూడిక తొలగింపు, కాలువ మరమ్మతులు, అక్రమ పట్టాల రద్దు చేయాలన్నారు.

Advertisement

Advertisement