హైదరాబాద్: 28°C
వార్తలు

వీర్నపల్లి: ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీ

Advertisement

SRCL: వీర్నపల్లి మండల శివారులో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు బంజేరూ నుండి వస్తున్న నర్ర దేవరాజు, బాబాయి చెరువు వైపు వెళ్తున్న బిహారీ వలస కార్మికుడు దీపక్ గా స్థానికులు గుర్తించి వెంటనే 108 కి సమాచారం ఇచ్చి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement