JGL: రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో మంగళవారం పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరవుతున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్ సోమవారం తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు
వార్తలు
రేపు ధర్మాజీపేటకు రానున్న ఎంపీ అర్వింద్
Advertisement
Advertisement
Advertisement


