హైదరాబాద్: 28°C
వార్తలు

బద్రీనాథ్‌కు ముకేష్ అంబానీ రూ.10కోట్ల విరాళం

Advertisement

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుటుంబ సమేతంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆలయాభివృద్ధి, యాత్రికుల సదుపాయాల కోసం అంబానీ రూ.10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారని బీకేటీసీ సీఈఓ తెలిపారు. ప్రతి ఏటా ఆయన ఈ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ఛార్‌దామ్ యాత్ర ముమ్మరంగా సాగుతోంది.

Advertisement

Advertisement