హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేను కలిసిన ఆర్డీవో నరసింహారావు

Advertisement

BPT: చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారిగా (RDO) బాధ్యతలు స్వీకరించిన ఎస్.నరసింహారావు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీరాల డివిజన్ పరిధిలోని పరిపాలనా అంశాలు, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర విషయాలపై చర్చించారు.

Advertisement

Advertisement