JGL: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో సమర్పించిన 704 అక్రిడిటేషన్ దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. అర్హులైన 506 మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలో కార్డులను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
వార్తలు
జిల్లాలో 506 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement


