తమిళనాడు CM విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్ల ఏర్పాటు నిషేధమని స్పష్టం చేసింది. వర్షాకాలం వల్ల వీటితో ప్రమాదం జరిగే ఛాన్సుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వార్తలు
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


