హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రమాద బీమా మేళాను విజయవంతం చేయాలి'

Advertisement

VZM: తంతి తపాలా కార్యాలయాల్లో ఈనెల 16, 17,18వ తేదీలలో నిర్వహించనున్న ప్రమాద బీమా మేళాను విజయవంతం చేయాలని గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర కోరారు. 18-65 సంవత్సరాల వయసు మధ్య గల వారందరూ ప్రమాద బీమా తీసుకోవాలన్నారు. ఇటీవల లోగిస గ్రామంలో ఒక కుటుంబానికి కేవలం రూ. 2,650 ద్వారా రూ. 50 లక్షల ప్రమాద బీమా అందజేశామన్నారు.

Advertisement

Advertisement