VSP: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి ఈతలపాక సుజాత తీవ్రంగా ఖండించారు. సోమవారం విశాఖ రాంనగర్‌లో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అమర్నాథ్ సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.
వార్తలు
VIDEO: 'హోంమంత్రిపై వ్యాఖ్యలు ఖండనీయం'
Advertisement
Advertisement
Advertisement


