JGL: 2026–27 విద్యా సంవత్సరం నుంచి SC,ST, BC, EBC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్‌లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(DBT) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కే.రాజకుమార్ తెలిపారు. విద్యార్థులు ఆధార్‌ను ఖాతాకు అనుసంధానం చేసి DBT యాక్టివ్‌గా ఉందని ధృవీకరించుకోవాలని సూచించారు.
వార్తలు
స్కాలర్‌షిప్‌లు నేరుగా DBT ద్వారా జమ
Advertisement
Advertisement
Advertisement


