MDK: నార్సింగి మండల వడ్డెర కాలనీలో విద్యుత్ తీగలు ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. వర్షాల వల్ల కిషన్, సురేష్, శంకర్, శ్రీను ఇళ్ల వద్ద ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన పడుతున్నారు. ఏఈ పట్టించుకోకపోవడంపై మండిపడుతూ, అధికారులు వెంటనే స్పందించి వైర్లు సవరించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
వార్తలు
ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు
Advertisement
Advertisement
Advertisement


