KDP: పుస్తకాల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కడపలోని నారాయణ విద్యాసంస్థల వద్ద SFI నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యాశాఖ అధికారుల జోక్యంతో పాఠశాల పుస్తకాల గదిని సీజ్ చేయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ అమలు చేయాలని SFI డిమాండ్ చేసింది.
వార్తలు
నారాయణ విద్యాసంస్థల వద్ద SFI ధర్నా
Advertisement
Advertisement
Advertisement


