అన్నమయ్య: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరించింది. మదనపల్లి, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 27 మంది రైతులకు చెందిన 27.31 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి మంజూరు పత్రాలను అందజేశారు. రైతులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు.
వార్తలు
భూ సమస్యలకు పరిష్కారం: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


