హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Advertisement

NTR: నందిగామలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Advertisement