హైదరాబాద్: 28°C
వార్తలు

RTI యాక్టివిజంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Advertisement

సమాచార హక్కు చట్టం(RTI) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. RTI ఉద్యమం కొందరికి వ్యాపారంగా మారిందని, కార్యకర్తలమంటూ కొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడుకుంటున్నారన్న కోర్టు, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్టీఐ కార్యకర్త ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

Advertisement

Advertisement