హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబలను పరామర్శించిన మాజీ స్పీకర్

Advertisement

SKLM: ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, శ్రీకాకుళం మండలాలలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం సోమవారం పర్యటించారు. ఈ మేరకు ఇటీవల మరణించిన పలు కుటుంబ సభ్యులు పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement