సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉమామహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పది జిల్లాల రైతులు సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షుడిగా మన్నెం సదాశివరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యలమర్తి బ్రహ్మారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
వార్తలు
ఆయిల్ ఫామ్ రైతు సంఘం కార్యవర్గం ఎన్నిక
Advertisement
Advertisement
Advertisement


