హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మరోసారి భారీ ఇసుక తుఫాన్

Advertisement

రాజస్థాన్‌లో మరోసారి భారీ ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. చురు నగరంలో గంటకు 60-70 కి.మీ వేగంతో వీచిన ఈ తుఫాన్ ధాటికి పట్టపగలే చీకటి కమ్ముకోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, కొన్ని రోజుల క్రితమే బికనీర్‌లోనూ ఇలాంటి తుఫాన్ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement