MLG: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, వర్షాకాలానికి పూర్తి సంసిద్ధతతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పెన్షన్ల మంజూరు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరద నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వన మహోత్సవంలో మొక్కలు విరివిగా నాటాలన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


