NTR: నగరంలో చేపట్టిన పారిశుద్ధ్య నిర్మాణ పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. నగరంలో శానిటేషన్ మెరుగ్గా నిర్వహించాలని, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
వార్తలు
డ్రైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి: కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


