హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: GREAT.. రియల్ హీరో జెసిల్

Advertisement

లండన్‌లోని ఒక భవనం కిటికీ అంచున వేలాడుతున్న మూడేళ్ల పాపను కేరళకు చెందిన జెసిల్‌ కాపాడిన వీడియో వైరల్ కావడంతో ఆయన హీరోగా మారిపోయాడు. ఓ పోలీసు అధికారి పైనుంచి పాపను రక్షించే ప్రయత్నం చేయగా, దుకాణం పైకప్పుపై ఉన్న జెసిల్ ధైర్యం చెప్పి, పాప కిందకు దూకగానే సురక్షితంగా పట్టుకున్నాడు. దీంతో రియల్ హీరో జెసిల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement