NLG: ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు గెలలను కోసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆల్ఫా సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి, ప్లాంటేషన్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. ఈరోజు నిడమనూరు మండలంలోని వేంపాడు గ్రామంలో నల్లమోతు కిరణ్ సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలో తాజా పండ్ల గెలల కోతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు
ఆయిల్ ఫామ్ గెలల కోతపై రైతులకు అవగాహన
Advertisement
Advertisement
Advertisement


