హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: కాక్రోచ్ పార్టీ చీఫ్‌పై దాడి

Advertisement

రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండగా ఆయనపై కొందరు దుండగులు దాడి చేశారు. ప్రజల మధ్య అభిమానులు ఆయన్ను భుజాలపై మోసుకుంటూ వెళ్తుండగా కొందరు చెంపదెబ్బలు కొట్టడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Advertisement

Advertisement