హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌ పోర్టల్‌లోకి చోరి.. రీఫండ్ సొమ్ము కాజేసి..!

Advertisement

బీహార్‌కు ఓ యువకుడు నీట్‌ పోర్టల్‌లోకి చొరబడి అభ్యర్థుల రీఫండ్‌ సొమ్మును కాజేశాడు. దీంతో అహ్మదాబాద్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 150 మంది అభ్యర్థుల పిన్‌లను దొంగలించి, వారి ఖాతా వివరాలను మార్చేశాడు. ఆపై వారికి రావాల్సిన రీఫండ్ సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Advertisement