హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుల కుటుంబాలను పరామర్శ

Advertisement

SDPT: బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన కూన బాలయ్య, రాంసాగర్ గ్రామానికి చెందిన ఇంగాల మల్లవ్వ అకాల మరణం పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం నూరిపోసి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Advertisement