హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: DEO కార్యాలయం ముందు USFI ధర్నా

Advertisement

SRD: కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని USFI రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ USFI ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం DEO కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Advertisement