JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్, లింగాపూర్ తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో 'అమ్మ మాట అంగన్వాడీ బాట' కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి సేవలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని ఎంఈఓ సులోచన అన్నారు. బడిబాట ర్యాలీ చేస్తూ, అంగన్వాడిలో అందించే సేవా కార్యక్రమాలను వివరించారు.
వార్తలు
పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలి
Advertisement
Advertisement
Advertisement


