PDPL: ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకొని తమ న్యాయ వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, ఆస్తి, చెక్ బౌన్స్, బ్యాంకు బకాయిల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునే అవకాశముందని తెలిపారు.
వార్తలు
లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: సీపీ
Advertisement
Advertisement
Advertisement


