హైదరాబాద్: 28°C
వార్తలు

అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోండి: SFI

Advertisement

KMM: కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బెజవాడ సాయిశేషు డిమాండ్ చేశారు. పెనుబల్లిలో సోమవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. కొన్ని విద్యాసంస్థలు అడ్డగోలుగా ఫీజులు గుంజుతూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.

Advertisement

Advertisement