హైదరాబాద్: 28°C
వార్తలు

యోగా దినోత్సవం.. కోల్‌కతాలో పాల్గొననున్న మోదీ

Advertisement

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఆయుష్ ప్రతాప్‌రావ్ జాదవ్ అధికారికంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా యోగాను మరింతగా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

Advertisement

Advertisement