హైదరాబాద్: 28°C
వార్తలు

భూమి కోసం గిరిజనుల పోరాటం..

Advertisement

TPT: ఓజిలి మండలం కుందాం గ్రామానికి చెందిన గిరిజనులు, బలహీన వర్గాల 20 కుటుంబాలు తాము 40 ఏళ్లుగా సాగు చేస్తున్న మేత పోరంబోకు భూమిని ప్రైవేటు కంపెనీలకు కేటాయించొద్దని సూళ్లూరుపేట ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించాము. ఈ భూమిపైనే తమ జీవనాధారం ఆధారపడి ఉందని, భూమి కోల్పోతే వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Advertisement