BDK: భద్రాచలం (M) ఏరియా ఆసుపత్రిలో సుదీర్ఘకాలం వైద్య సేవలందించిన డాక్టర్ ఎం.వి. కోటిరెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించిన సేవలను కొనియాడుతూ కోటిరెడ్డి దంపతులను శాలువాతో సత్కరించారు.
వార్తలు
వైద్య సేవలకు గుర్తింపుగా కోటిరెడ్డికి ఘన సత్కారం
Advertisement
Advertisement
Advertisement


